భారతదేశ చిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో నటీ, నటుల మరణాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. అనారోగ్యంతో కొంత మంది నటీ నటులు మరణించగా మరి కొంత మంది వివిధ కారణాలతో మరణించారు. ఇప్పుడు మరో వార్త చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. తాజాగా ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సింగర్ మరణించారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. సింగర్ నిర్వేయర్.. తన గాత్రంతో సగటు సినీ అభిమానులను మైమరపించాడు. పంజాబీ సింగర్ అయిన […]