గాలే వేదికగా పాకిస్థాన్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ విచిత్రకరమైన రీతిలో అవుట్ అయ్యాడు. అతను అవుట్ అయిన విధానంపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఇమామ్ ఉల్ హక్ బద్దకంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజుమామ్ ఉల్ హక్‌ను మించిపోయాడంటూ కామెంట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. శ్రీలంక నిర్దేశించిన 342 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ ఓపెనర్లు […]