తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన చిన్నారుల గురించి తెలిస్తే హృదయం తల్లడిల్లిపోతుంది. కొంత మంది దయార్థ హృదయులు అలాంటి చిన్నారులను ఆదుకుంటున్నారు. సామాజిక సేవా కార్యకర్తలు అలాంటి చిన్నారులను చేరదీసి అనాథాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. తాజాగా ఓ కలెక్టర్ అనాథగా ఉన్న ఓ చిన్నారిని ఆదుకొని తన మంచి మనసు చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లాలోని ముథోల్ మండలం ఎడ్‌బిడ్ గ్రామంలో హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ ఐదేళ్ల చిన్నారి తల్లి […]