ప్రస్తుత కాలంలో టీవీలో వచ్చే యాడ్స్ ఎక్కువ కాలం గుర్తుండవు. జింగిల్స్ చాలా వరకు తగ్గిపోయాయి. అసలు జింగిల్స్ అంటే ఈకాలం పిల్లలకు పెద్దగా తెలియదు కూడా. జింగిల్ అంటే ప్రకటనలు, ఇతర వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే చిన్న పాట లేదా ట్యూన్. ప్రస్తుత కాలంలో.. యాడ్ అంటే స్టార్ హీరోలే గుర్తుకు వస్తారు. కానీ 1990 కాలంలో యాడ్స్ అంటే మోడల్స్, చిన్నాచితకా నటీనటులు చేసేవారు. ఇక 1990లలో దేశం మొత్తాన్ని ఊర్రూతలూగించిన యాడ్.. […]