హైదరాబాద్- తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పై చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో అందరికి తెలుసు. ఉద్యోగాల భర్తీ కోసం ప్రతి మంగళవారం వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు. ఆమె దీక్షను ఎద్దేవా చేస్తూ మంత్రి నిరంజన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొత్తగా మంగళవారం మరదలు బయలుదేరిందంటూ వైఎస్ షర్మిలను ఉద్దేశిస్తూ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. […]