దేశంలో గత రెండేళ్ల నుంచి కరోనా ప్రభావం ఎంతగా ఉందో అందరికీ తెలిసిందే. కేవలం ప్రాణ నష్టమే కాదు.. ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది. నిరుద్యోగ శాతం మరింత పెరిగింది.. ఓ వైపు ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయని అంటున్నా నిరుపేదలు మాత్రం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వైరస్ కి తోడు బ్లాక్ ఫంగస్.. ఇతర వైరస్ లతో ప్రజలు సతమతమవుతున్నారు. తాజాగా కేరళలోని కోజికోడ్ జిల్లాలో 12ఏళ్ల బాలుడు నిఫా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. […]