తెలుగు సినీ, రాజకీయ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ధృవతారలా నిలిచిపోయారు లెజెండరీ నటుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్టీఆర్ . నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమను యావత్ ప్రపంచం గుర్తించేలా చేశారు. రాజకీయ నాయకుడిగా భారతీయ చరిత్రలో తనదైన ముద్ర వేశారు యన్టీఆర్. మే 28న ఆయన జయంతి. ప్రముఖ నటుడు, హిందుపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆయన తండ్రి యన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహించేందుకు సిద్దమవుతున్నట్లు తెలిపారు. యన్టీఆర్ జన్మస్థలం అయిన […]