హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో అత్యంత ఘోర.. అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కేవలం వంద రూపాయల కోసం కక్కుర్తి పడి ఓ చిన్నారి ప్రాణం పోయేందుకు కారణం అయ్యాడు ఓ వార్డు బాయ్. అభం శుభం తెలియని… ఓ బాలుడి ప్రాణం తీశాడు. వివరాల్లోకి వెళితే.. ఎర్రగడ్డకు చెందిన మహ్మద్ ఆజం కుమారుడు మహ్మద్ ఖాజా కొంత కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. సమస్య కొంచం ఇబ్బందికరంగా మారడంతో మూడ్రోజుల క్రితం నీలోఫర్ ఆస్పత్రిలో చేర్చించారు. బాలుడి ఆరోగ్య […]
హైదరాబాద్– టీ.. చాయ్.. తేనీరు.. పేరు ఏదైనా ఇది గొంతులో పడందే రోజు ప్రారంభం కాదు. ప్రపంచంలో చాలా మంది టీ తోనే రోజును మొదలుపెడతారు. టీ తాగందే కొంత మందికి ఏమీ తోచదు. టీ తాగాకే ఎంతో మంది తమ దినచర్యను ప్రారంభిస్తారు. మరి కొందరైతే రోజుకు ఎన్ని టీ లు తాగుతారో లెక్కేలేదు. మన భారతీయులకు టీని బ్రిటీష్ వాళ్లే అలవాటు చేసి వెళ్లారని చెబుతారు గాని అందులో ఏంతమేర వాస్తవం ఉందో మాత్రం […]