దంపతుల మధ్య గొడవలు జరగడం అనేది సంసారంలో సర్వసాధారణం. కానీ అదే కోపంలో తట్టుకోలేని ఓ భర్త ఎవరూ కూడా ఊహించని రీతిలో నిర్ణయం తీసుకుని దారుణానికి పాల్పడ్డాడు. ఏకంగా భార్యపై సామూహిక అత్యాచారం చేయించాడీ కసాయి భర్త. ఇటీవల జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర నీలంగా ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల మహిళకు గతంలో వివాహం జరిగింది. వీళ్లు పని చేసే వ్యవసాయ క్షేత్రంలోనే నివాసం […]