ఇప్పటికే దీప్తి శర్మ చేసిన మన్కడింగ్ రనౌట్ చర్చనీయాంశంగా మారగా.. మరో విచిత్రకరమైన రనౌట్ వీడియో వైరల్గా మారింది. మన్కడింగ్ను మించిన రనౌట్ అంటూ సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు దీన్ని పేర్కొంటున్నారు. అసలు ఇంతకీ ఇది అవుటా? నాటౌటా? అనే చర్చ కూడా తీవ్రస్థాయిలో జరుగుతోంది. బౌలర్ వేసిన బంతిని బ్యాటర్ డిఫెన్స్ ఆడటంతో అది నెమ్మదిగా బౌలర్ చేతుల్లోకి వస్తుంది. దాన్ని తీసుకుని మళ్లీ తిరిగి బౌలింగ్ వేసేందుకు రిటన్ వస్తున్న బౌలర్.. వస్తూ […]