ఫిల్మ్ డెస్క్- నిహారికా కొణిదెల.. ఈ మెగా డాటర్ సినిమాల్లో, ఇంట్లోనే కాదు.. సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ అన్న సంగతి అందరికి తెలుసు. తనకు, తన కుటుంబానికి సంబందించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది నిహారిక. అన్నట్లు మొన్నా మధ్యే పోలీసు అధికారి కొడుకు చైతన్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లై, అత్తారింట్లో అడుగుపెట్టినా కూడా తన రెగ్యులర్ హ్యాబిట్స్ ను మాత్రం మిస్ కావడం లేదు నిహారిక. ఇదిగో ఇటువంటి సమయంలో […]