ఫిల్మ్ డెస్క్- రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ సినిమా సక్సెస్ తో తన ఇంటిపేరునే ఇస్మార్ట్ గా చేసుకుంది నిధి అగర్వాల్. ఈ అమ్మడికి తెలుగులో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. పూరి జగన్నాద్ సినిమా ఇస్మార్ట తో వచ్చిన పాపులారిటీతో వరుస ఆఫర్లు పట్టేస్తోంది నిధి. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మళయాళంలోనూ నిధి అగర్వాల్ భారీ సినిమాలకు సైన్ చేసింది. ఇక తెలుగులో నిధి అగర్వాల్ భారీ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. […]