దినేష్ కార్తీక్.. టీమిండియాలో ఒక సంచలనం. అద్భుతమైన టాలెంట్‌తో టీమిండియాలోకి అడుగుపెట్టి.. దక్కాల్సిన గుర్తింపు, అవకాశాలు దక్కకున్నా నిరాశ చెందలేదు. పర్సనల్ లైఫ్‌లో ఊహించని దారుణాలు జరిగినా తట్టుకుని నిలబడ్డాడు. 2007లో జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికైన ఆటగాళ్లలో ఒకడైన డీకే.. మళ్లీ 15 ఏళ్ల తర్వాత కూడా టీ20 వరల్డ్ కప్ కోసం తన ఎంపికను అనివార్యం చేసిన తీరు అసామాన్యం. 2007లో టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో ఆడి మళ్లీ వరల్డ్ […]