పిల్లలకు మనమిచ్చే అతి విలువైన ఆస్తి చదువు అంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా.. గవర్నమెంట్ స్కూల్‌లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశాయి. పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు అంటూ విమర్శలు చేశాయి. కట్ చేస్తే.. ఏడాది కాలంలోనే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇంగ్లీష్‌లో అది కూడా అమెరికన్ యాక్సెంట్‌లో అదరగొడుతున్నారు. […]