స్పోర్ట్స్ డెస్క్- బంగ్లాదేశ్ క్రికెట్ జట్టును ఒకప్పుడు పసికూన అని పిలిచేవారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచుల్లో బంగ్లాదేశ్ క్రికెట్ టీం పెద్దగా గెలవలోకపోయేది. కానీ,ఇప్పుడు బంగ్లాదేశ్ జట్టంటే మిగతా జట్లకు కాస్త భయం పట్టుకుంది. ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ జట్టు క్రికెట్లో సాధిస్తోన్న విజయాలే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. మొన్నా మధ్య క్రికెట్ చరిత్రలో ఐదు ప్రపంచకప్ టైటిల్స్ సాధించిన క్రికెట్ దిగ్గజ జట్టు ఆస్ట్రేలియాను చిత్తు చేసి 5 టీ20ల సిరీస్‌ను ఏకంగా […]