కన్నడ చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ గా ఎదిగిన పునీత్ రాజ్ కుమార్ మరణం యావత్ సిని ప్రపంచాన్ని కన్నీటి సంద్రంలోకి నెట్టేసింది. శుక్రవారం జిమ్ చేస్తున్న పునీత్ గుండెపోటుతో కుప్పకూలిపోయి అక్కడే కన్నుమూశారు. ఈ వార్త తెలిసిన పునీత్ అభిమానులు ఒక్కసారిగా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక కొంత మంది అభిమానులు గుండెపోటుతో మరణించినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీంతో అలెర్ట్ అయిన కర్ణాటక రాష్ట్ర సర్కార్ హై అలెర్ట్ ప్రకటిస్తూ పునీత్ భౌతిక కాయాన్ని […]