అలుపెరగని పోరాటం.. అరుదైన వ్యక్తిత్వం.. తనని తాను ఎప్పటికప్పుడు చెక్కుకునే శిల్పి.. అదీకాక తండ్రి కలను నెరవేర్చిన ఓ కొడుకు కథ గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఆ కొడుకు ఎవరో కాదు.. హైదరాబాద్ వేదికగా భారత్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా బౌలర్లను ఉతికి ఆరేసిన న్యూజిలాండ్ ఆల్ రౌండర్ బ్రేస్ వెల్. క్రికెట్ ఫ్యామిలీ నుంచి అడుగు పెట్టినప్పటికీ అతడికి అవకాశాలు అంత సులభంగా ఏమీ దక్కలేదు. తండ్రి మార్క్ […]