తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ తర్వాత కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ ఇప్పుడు కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ వేరియంట్ జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 67 కి చేరాయి. తాజాగా తెలంగాణలో నూతన సంవత్సర వేడుకల నియంత్రణపై జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెల్చిచెప్పింది. న్యూఇయర్ వేడుకలపై ఇప్పటికే పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారని తెలిపింది. ఇది చదవండి […]