మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో చోటుచేసుకున్న ఘటనపై యావత్ దేశం స్పందించింది. గిరిజనుడు దశమత్ రావత్ పై అగ్ర కులానికి చెందిన ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్ర విసర్జన చేయడాన్ని హేయమైన చర్యగా మండిపడుతూ.. నిందితుడ్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణాలో సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు రాను రాను మలుపులు తిరుగుతోంది. ఈ కేసు విషయంలోఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)మరింత దూకుడు పెంచింది. ఈడీ వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌తో తెలంగాణ ప్రభుత్వ అధికారులు కదలిక మొదలైంది. ఇప్పటికే ఈడీ అధికారులు అడిగిన అన్ని వివరాలను ఇచ్చేసిన ఎక్సైజ్‌శాఖ.. తాజాగా తెలంగాణ హైకోర్టుకు 800 పేజీల నివేదికను సమర్పించింది. వీటితో పాటు 12 కేసుల ఎఫ్‌ఐఆర్‌ల ఛార్జ్‌షీట్లు, స్టేట్‌మెంట్లు, నిందితులు, సాక్ష్యుల వివరాల సేకరణ, సినీ తారలకు […]