న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్ అమలు చేయాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది. వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు- వృత్తి భద్రత, ఆరోగ్యం-పని పరిస్థితులు వంటి నాలుగు అంశాల్లో కొత్త లేబర్ కోడ్ అమలు చేయనుంది. కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తే.. టేక్ హోం సాలరీ, పని గంటలు, సెలవు దినాలు, పీఫ్ వంటి కీలక అంశాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్, 2021 నుంచే […]