దేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ శాంతీలాల్ అదానీకి చాలా వ్యాపారాలు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఐపీఎల్‌పై కూడా దృష్టి పెట్టి, ఒక ఫ్రాంచైజ్‌ను సొంతం చేసుకోనున్నట్లు సమాచారం. 2022లో జరగబోయే ఐపీఎల్ సీజన్‌లో మరో రెండు కొత్త జట్లు ఎంట్రీ ఇవ్వబోతోన్నాయి. వచ్చే సీజన్ నుంచి మొత్తం పది జట్లు ఐపీఎల్ టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. అక్టోబర్ 25న బీసీసీఐ రెండు కొత్త ఐపీఎల్ జట్ల వివరాలను […]