డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం కొత్త సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ప్రయోగాత్మకంగా ఈ సేవలను ఇప్పటికే ఢిల్లీ మెట్రో పార్కింగ్ Delhi Metro Rail Corporation (DMRC) స్థలాల్లో ప్రారంభించింది. ద్విచక్రవాహనాల కోసం యూపీఐ ఆధారిత చెల్లింపులను ప్రవేశపెట్టింది. ఈ వ్యవస్థను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు పేటీఎం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ సేవల్లో అక్వైరింగ్ బ్యాంక్‌గా వ్యవహరించే పేటీఎం – కావాల్సిన లావాదేవీలన్నింటినీ పూర్తి చేయనుంది. జూన్ నాటికి కోటి ఫాస్టాగ్‌లను జారీ చేసిన […]