ఆమె పేరు మమత. పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆమె సులభంగా డబ్బులు సంపాదించడం ఎలా అనే మార్గాలు వెతికింది. దీని కోసం పక్కా ప్లాన్ తో ముందుగా ఓ గదిని అద్దెకు తీసుకుంది. ఆ తర్వాత పేదరికంలో మగ్గుతున్న అందమైన మహిళలను ఏరికోరి పట్టుకుంది. అనంతరం ఆ పేద మహిళలకు డబ్బులు ఆశ చూపి పాడు పనులకు శ్రీకారం చుట్టింది. గత కొంత కాలంగా గుట్టు చప్పుడు కాకుండా ఈ మహిళ ఈ వ్యవహారాన్ని […]