హెల్త్ డెస్క్- కరోనా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి. మానవాళికి శాపంగా మారి.. ప్రాణాలను హరిస్తోంది. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరిని కబలించేస్తోంది. కరోనా లక్షణాలు కొందరిలో కనిపించినా.. మరి కొందరిలో ఏ మామాత్రం సింప్టమ్స్ కనిపించడం లేదు. కరోనా రోజుకో రూాపాన్ని సంతరించుకుంటూ.. కొత్త కొత్త లక్షణాలను బయటపెడుతోంది. ఇప్పటి వరకు జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, వాసన కోల్పోవడం, రుచి తెలియకపోవడం, డయేరియా వంటి లక్షణాలను మాత్రమే వైద్య నిపుణులు గుర్తించారు. వీటిలో […]