మరి కొన్ని రోజుల్లో ఆ కుటుంబంలో పెళ్లి బాజాలు మోగాల్సి ఉంది. మూడు రోజుల క్రితమే ఆ ఇంటి ఆడపడుచుకు వివాహం నిశ్చయమయ్యింది. ఆదివారం నిశ్చితార్థం వేడుక జరిగింది. బంధుమిత్రలుతో ఇళ్లంతా కోలాహలంగా ఉంది. పెళ్లికి నెల రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో.. పనులు ఎలా ప్రారంభించాలి.. ఏర్పాట్లు వంటి వాటి గురించి చర్చించుకుంటున్నారు. ఇంతలో కొందరు సాయంత్రం అలా సరదాగా బయటకు వెళ్లి వద్దాం అన్నారు. కానీ అప్పుడు వారికి తెలియదు.. ఆ సరదా తమ […]