హలో’ఈ పదాన్ని రోజుకొకసారి అంటాం లేదా వింటాం. అంతలా మనతో కారణం ఫోన్ సంభాషణలే. ఎవరికైనా ఫోన్ చేసినా, ఫోన్ లిఫ్ట్ చేసినా ముందు వచ్చే మాట హలో అనే. అంతలా మనకు టెలిఫోన్ వ్యవస్థ నుండి సెల్ ఫోన్ నెట్ వర్క్ వరకు అభివృద్ది చెందాం.
తన గ్రామంలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ సరిగా రావట్లేదని, సమస్యను పరిష్కరించాలని ఓ యువకుడు ఏకంగా ప్రధాన మంత్రి మోదీ కార్యాలయానికి లేఖ రాశాడు. దీనిపై స్పందించిన కార్యాలయ అధికారులు సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఇంతకీ సమస్య ఎక్కడా? లేఖ రాసింది ఎవరనే కదా మీ డౌట్? చదవండి.. కపారు తాలూకాలో కొంబారు అనే కుగ్రామం ఉంది. గ్రామంలో BSNL టవర్ ఉన్నప్పటికీ విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడల్లా నెట్‌వర్క్ పనిచేయడం లేదు. ఈ సమస్య కారణంగా కాపరు, […]