టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించి చరిత్రపుటల్లో కొత్త అధ్యాయాన్ని లిఖించిన విషయం తెలిసిందే. భారత దేశం గర్వించే విధంగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు నీరజ్ చోప్రా. బంగారు పతకం సాధించిన ఒక్కరోజులోనే అతని సోషల్‌మీడియా అకౌంట్లకు గణనీయంగా ఫాలోవర్స్ పెరిగిపోయారు. పలు కంపెనీలు తమ కంపెనీలకు నీరజ్‌ను బ్రాండింగ్ చేయడం కోసం క్యూ కట్టాయి. తాజాగా ఈ కుర్ర ఆటగాడు.. మరోసారి ఇంటర్నెట్ సంచలనంగా మారాడు. ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. తనలోని […]