టీ20 ప్రపంచ కప్ 2022 జరుగుతుంది ఆస్ట్రేలియాలో.. కానీ అక్కడ వినిపిస్తుంది మాత్రం టీమిండియా ఆటగాళ్ల పేర్లే. అద్భుతమైన ఆటతో సెమీస్ కు దూసుకెళ్లిన భారత్.. కప్ కొట్టాలని కసిగా ఉంది. ఇక ఈ టోర్నీలో తన భీకరమైన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు మిస్టర్ ఇండియన్ 360 బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్. తాజాగా జింబాబ్వే పై చెలరేగి ఆడిన సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. మరే బ్యాటర్ కు సాధ్యం కానీ షాట్లు ఆడి […]
గతేడాది కొందరు కుబేరుల సంపద బాగా పెరిగినా భారత్లోని అధిక సంపన్నుల మొత్తం సంపద విలువ తగ్గింది. అంతర్జాతీయ కుబేరుల్లో భారత్ 1% మందికే ప్రాతినిధ్యం వహిస్తోంది. కొవిడ్ పరిణామాలకు తోడు రూపాయి విలువ క్షీణించడం వల్ల కుబేరుల సంపద విలువ 4.4 శాతం కరిగి 12.83 లక్షల కోట్ల డాలర్లకు పరిమితమైందని క్రెడిట్ సూయిజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక చెబుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ గంటకు రూ.90 కోట్ల చొప్పున 2020లో మొత్తం రూ.2,77,700 […]