‘అనువుగాని చోట అధికులమనరాదు’ ఈ చిన్న లైనులో చాలా పెద్ద అర్థముంది. ఈ విషయాన్ని గ్రహిస్తే చాలా సందర్భాల్లో గొడవలు, దాడులు తగ్గుతాయి. కొన్నిసార్లు తప్పు ఎదుటివాడిదే అయినా.. ఆచితూచి వ్యవహరించాలి. అలా చేస్తే ఎంతో పెద్ద ముప్పు నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఆ విషయాన్ని గ్రహించని తల్లీ, కూతుళ్లు కాస్త శ్రుతి మించి వ్యవహరించారు. తప్పు వారిది కాకపోయినా చివరికి తన్నులు తిన్నారు. విషయం ఏంటంటే.. లక్నోలో ఓ దుకాణం దగ్గరకి కర్ర తీసుకుని తల్లీ, […]