తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్‌గా కెరీర్ ఆరంభించి తర్వాత నిర్మాతగా తనదైన సత్తా చాటిన బండ్ల గణేష్.. రాజకీయాల్లో తనదైన మార్క్ మాత్రం చాటుకోలేకపోయారు. ఆ మద్య కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చిన ఆయన మళ్లీ నటుడిగా తన సత్తా చాటేందుకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో తన కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. ఇప్పుడు హీరో అవతారం ఎత్తాడు. ‘డేగల బాబ్జీసగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు బండ్ల. […]