నేపాల్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు షేర్ బహదూర్ డ్యూబా. అనూహ్యపరిణామాల మధ్య ఆయన ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆదివారం ఖాట్మాండులోని ఆ దేశ పార్లమెంట్‌లో జరిగిన విశ్వాస పరీక్షలో ఆయన విజయం సాదించారు. నేపాల్ కోర్టు ఆదేశాల అనంతరం ఈ నెల 12న నేపాల్ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ డ్యూబాను ప్రధానిగా నియమితులయ్యారు. మొత్తం 275ఓట్లలో ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి 136ఓట్లు సాధించాల్సి ఉంది. ఇక ఈ ఓటింగ్‌లో షేర్ బహదూర్ డ్యూబా 165 […]