కరోనా కోరల్లో చిక్కి అల్లాడుతున్న మానవాళి ఇప్పట్లో తేరుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్స్ మానవాళిపై దాడి చేస్తుంటే.. మరోవైపు కొత్త వైరస్ లు పుట్టుకొస్తుండటం అందరిని భయాందోళనకి గురి చేస్తోంది. తాజాగా.. సౌతాఫ్రికాలో ఇలాంటి కొత్త వైరస్ ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ వైరస్ పేరు నియోకోవ్. ఇది కూడా చదవండి: సూపర్ మార్కెట్లలో లిక్కర్ అమ్మకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్! సౌతాఫ్రికాలోని ఓ ప్రాంతంలో నివాసం ఉండే గబ్బిలాల్లో నియోకోవ్ […]