సాధారణంగా సినీ ప్రేమికులను అలరించేందుకు ప్రతీ వారం చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు రెడీ అవుతున్నాయి. ఇదివరకంటే ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ బరిలోకి దిగడం చూసేవాళ్ళం. కొంతకాలంగా మూవీ రిలీజుల విషయంలో ట్రెండ్ మారిపోయింది. వారానికి మూడు నాలుగు సినిమాలకు పైగా థియేటర్స్ లో పోటీ పడుతున్నాయి. అయితే.. ఎన్ని సినిమాలు విడుదలైనా ప్రేక్షకులు ఆదరించే తీరులో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు హీరోలను బట్టి కాదు.. కంటెంట్ బట్టే […]