స్టార్ హీరో ధనుష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగువారికి బాగా దగ్గరయ్యాడు. 3 మూవీతో యూత్ కి దగ్గరైన ధనుష్.. రఘువరన్ బిటెక్, మారి, రైల్, అనేకుడు, తిరు లాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి చేరువయ్యాడు. అయితే.. తిరు బ్లాక్ బస్టర్ తర్వాత ‘నేనే వస్తున్నా’ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనుష్ డ్యూయెల్ రోల్ ప్లే చేశాడు. సైకో […]