MLA Kotamreddy Sridhar Reddy: “నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయల చొప్పున ప్రతీ ఎమ్మెల్యేకు నిధులు ఇస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి” అంటూ ఇటీవలే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి జీవో కూడా విడుదల చేశారు. ఆ నిధులు ఎలాగూ వస్తాయన్న నమ్మకంతో కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ జాబితాలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి […]
ప్రజా ప్రతినిధులంటే నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయాలి. కొంతమంది ప్రజల సమస్యను తమవిగా భావించే పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వారికి కొందరు అధికారుల తీరు అసహనం కలిగిస్తుంది. అధికారుల తీరుకు అనేక విధాలుగా తమ నిరసన తెలియజేస్తుంటారు కొందరు ప్రజాప్రతినిధులు. అలాంటి వారిలో ఒకరు.. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. అధికారుల తీరుకు నిరసనగా మురికి కాలువలోకి దిగి.. సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గతంలో […]