స్పెషల్ డెస్క్- నెల్లూరు ఆయుర్వేద మందు ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందింది. కరోనాకు కృష్ణపట్నం ఆనందయ్య మందు బాగా పనిచేస్తోందని ప్రచారం జరగడంతో ఒక్క సారిగా అందరి చూపు ఈ ఔషధంపై పడింది. కరోనా రోగులంతా కృష్ణపట్నం తరలిరావడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. రోజుకు కేవలం మూడు వేల మందికి మాత్రమే మందు ఇవ్వగలిగే అవకాశం ఉన్నా.. వేలాది మంది ఈనందయ్య మందు కోసం బారులు తీరారు. శుక్రవారం ఒక్కరోజే సుమారు 50వేల మంది వరకు ఆయుర్వేద మందు […]