కిరాక్ ఆర్పీ.. జబర్దస్త్ ద్వారా కమెడియన్ వచ్చిన గుర్తింపు కంటే.. ఆ షో, దాని నిర్వాహకుల మీద చేసిన కామెంట్స్ ద్వారా మరింత ప్రచారం సంపాదించుకున్నాడు. జబర్దస్త్ మానేసిన తర్వాత.. కొన్నాళ్ల పాటు.. స్టార్ మాలో కామెడీ స్టార్స్ కార్యక్రమంలో పాల్గొన్నాడు ఆర్పీ. ప్రసుత్తం బుల్లితెరకు దూరమైన ఆర్పీ.. హైదరాబాద్‌లో సొంతం వ్యాపారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాన్‌వెజ్ ప్రియులు కోసం హైదరాబాద్‌లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కర్రీ పాయింట్ ఒపెన్ చేశాడు. వ్యాపారం […]
హైదరాబాద్ లో దమ్ బిర్యానీ ఎలా ఫేమస్సో.. నెల్లూరులో చేపల పులుసు అంతే ఫేమస్. బిర్యానీ చేయాలంటే చాలా ప్రొసెస్ ఉంది. కరెక్ట్ చేసే కుక్ ఉండాలే కానీ చేపల పులుసు రెసిపీ చాలా సింపుల్. ఇప్పుడు అంతా పెద్ద ప్రొసెస్ అవసరం లేదు. ఎందుకంటే ‘జబర్దస్త్’ షోతో గుర్తింపు తెచ్చుకున్న కిరాక్ ఆర్పీ.. కొత్తగా ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు. నెల్లూరు నుంచి చేపల్ని తెప్పించి మరీ ఎంతో రుచికరమైన పులుసు […]