ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఏడాది క్రితమే వివాహం అయ్యింది. కానీ తనను నమ్మి వచ్చిన భార్యను ఒంటరిని చేసి వెళ్లిపోయారు. ఆత్మహత్యకు కారణం ఏంటంటే?
వివాహేతర సంబంధం.. ఇవే నేటి కాలంలో సాఫీగా సాగుతున్న దాంపత్య జీవితాల్లో నిప్పులు రాజేస్తున్నాయి. భర్తను కాదని కొందరు మహిళలు బరితెగించి ప్రవర్తిస్తూ అడ్డదారుల్లో అడుగులేస్తున్నారు. సరిగా ఇలాగే అడుగులేసిన ఓ మహిళ ఇద్దరి ప్రియుళ్లతో ఎంజాయ్ చేస్తూ చివరికి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. వివరాల్లోకి వెళ్తే.. అది కర్ణాటక రాష్ట్రం దొడ్డబళ్లాపురంలోని రాయుచూరు. ఇదే ప్రాంతానికి చెందిన లక్ష్మికి గతంలో వివాహ జరగగా […]