కాజల్ అగర్వాల్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. అందరూ అగ్ర కథానాయకుల సరసన నటించింది. యువ హీరోల సరసన కూడా సందడి చేసింది. అయితే లాక్ డౌన్ సమయంలో వివాహం చేసుకున్న ఈ అమ్మడు.. తర్వాత సినిమా జీవితానికి కాస్త బ్రేక్ ఇచ్చింది. పెళ్లి తర్వాత భర్త, కొడుకే లోకంగా గడుపుతోంది. ఎప్పుడూ కొడుకుతో సరదాగా గడపడం, భర్తతో కలిసి వెకేషన్స్ కి వెళ్లడం చేస్తూ ఉంది. ప్రెగ్నెన్సీ తర్వాత బరువు […]
kajal aggarwal: ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మంగళవారం ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ పిల్లాడికి ‘‘నీల్ కిచ్లు’’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలో కాజల్ అభిమానులు ఆ పేరుకు అర్థం ఏంటా? అని వెతకటం మొదలుపెట్టారు. కాజల్ కుమారుడికి పెట్టిన ‘‘నీల్’’ అనే పేరు హిందీదో, సంస్కృతానిదో కాదు. అదో ఐరిష్ […]