గత కొంతకాలం క్రితం సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యహారం సంచలనం రేపిన సంగతి అందరికి తెలిసిందే. ఆ సమయంలో పలువురు సెలబ్రిటీలను పోలీసులు విచారణ జరిపి కీలక ఆధారాలు సేకరించారు. ఆ సమయంలో టాలీవుడ్ లో ప్రకంపనాలే రేగాయి. సినీ పరిశ్రమపై మరో సారి డ్రగ్స్ కేసుకి సంబంధించిన నీడలు కమ్ముకున్నాయి. ఇక మొన్నటిదాకా శాండిల్ వుడ్ లో కలకలం రేపిన ఈ డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ లో కూడా చాలా తీవ్రంగా పెను దూమారం […]