స్పోర్ట్స్ డెస్క్- ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ క్రీడాభిమానులను మైమరపించాడు. ఆటలో తన పోరాట పటిమను చాటి అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ తన పట్టుదలతో అందర్ని ఆకట్టుకున్నాడు. గురువారం ప్రారంభమైన భారత్. ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ అండర్సన్ గాయపడ్డాడు. మిడాఫ్‌లో బంతిని నిలువరించే క్రమంలో అతని మోకాలికి గాయమయ్యింద. మోకాలి గాయం నుంచి రక్తం […]