నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచులో సౌతాఫ్రికా 13 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. వార్ వన్ సైడ్ అనుకున్న మ్యాచులో అనూహ్యంగా ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ విజయంతో నెదర్లాండ్స్ కు ఒరిగిందేమీ లేకపోయినా ప్రోటీస్ జట్టు మాత్రం సెమీస్ కోల్పోయింది. దీంతో సౌతాఫ్రికా జట్టుపై, ఆ జట్టు సారధిపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. ప్రపంచ కప్ అనేది అందని ద్రాక్షగా మిగిలిపోయిన ప్రొటీస్ జట్టుకు ఈసారైనా ఆ కల వేరుతుందా! అనుకుంటుండగా నిర్లక్యం […]
ఈ మధ్యకాలంలో కొన్ని సంస్థలు ఉద్యోగులను వదిలించుకునేందుకు సాకులు వెతుకుతున్నాయి. ఉద్యోగి ఎక్కడ పొరపాటు చేసి దొరుకుతాడా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఇక ఏమి దొరకనప్పుడు చిన్న చిన్న పొరపాట్లనే పెద్దవి గా చూపించి ఉద్యోగులపై వేటు వేస్తున్నారు. అయితే అలా చేసే సందర్బంలో వారు చేస్తున్న తప్పులు వారి మెడకే చుట్టుకుంటున్నాయి. తాజాగా ఓ కంపెనీకి అలానే జరిగింది. చిన్నకారణంతో ఉద్యోగిపై వేటు వేసినందుకు సదరు కంపెనీకి కోర్టు రూ.60 లక్షల భారీ […]
హిందూ ధర్మం ప్రకారం గోమాత దేవతతో సమానం. ఇక అనాది కాలం నుండి గోవులు మన జీవిన విధానంలో భాగం అవుతూ వచ్చాయి. ఆవుకి పూజ చేయడం, ఆవుకి దగ్గర ఉండి ఆహరం పెట్టడం, గోశాలలు నడిపించడం, ఆవులను రక్షించుకోవడం.. ఇవన్నీ కూడా మనం ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పనులే. కానీ.., విదేశాల్లో మాత్రం ఆవు మాంసాన్ని తినేవారు ఎక్కువ. మన దేశంలో కూడా ఇలాంటి వారు ఉన్నా వారి సంఖ్య తక్కువ. అయితే.., ఇప్పుడు విదేశాల్లో […]