లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ దుమ్ము దులుపుతుంది నయనతార . పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూ వరుస అవకాశాలు దక్కించుకుంటుంది నయనతార. ఎప్పుడో విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకోవాల్సిన నయనతార ఇంతవరకు చేసుకోలేదు. ఈ జంట గురించి నెటిజన్లకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? శివన్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నయన్ కి విగ్నేష్ ఇచ్చిన మొదటి బహుమతి ఏంటి అనే సమాధానాలకు శివన్ సమాధానాలను తెలియజేశాడు. […]