2015లో విఘ్నేష్ దర్వకత్వం వహించిన ‘నానుమ్ రౌడీ దాన్’ అనే సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సెట్స్ నుంచే వీళ్ల ప్రేమ మొదలైందని చెప్పచ్చు. సినిమా చిత్రీకరణ సమయంలో ఒకరినొకరు ఇష్టపడిన ఈ ముద్దుల జంట గాఢమైన ప్రేమలో మునిగిపోయారు. నయనతార ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి 19 సంవత్సరాలు దాటిపోయింది. ఆమె తరువాత ఎంతోమంది క్రేజీ హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ నయనతార సూపర్ హీరోయిన్ గా తన ఆధిపత్యాన్ని ఇప్పటికీ కొనసాగిస్తోంది. 4 […]