గత కొన్ని రోజుల నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో లోన్ యాప్స్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. ఆ నిర్వాహకుల ఆగడాలను భరించలేక ఇటీవల ఏపీలోని ఓ యువతి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే అంశం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణలో డబ్బు కట్టలేదని ఓ ఫైనాన్స్ సంస్థ ఏజెంట్లు ఏకంగా బాధితుడి ఇల్లునే సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతటితో ఆగకుండా ఇంటిని స్వాధీనం చేసుకుంటున్నట్లు ఇంటి గోడలపై రాతలు […]