ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ నవీన్ జిందాల్‌కు బెదిరింపు లేఖ రావడం.. అది కూడా జైల్లోని ఓ ఖైదీ పంపడం స్థానికంగా సంచలనం రేపుతోంది. 48 గంటల్లో.. 50 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే.. జిందాల్‌ను చంపుతామని బెదిరిస్తూ లేఖ పంపాడు ఓ ఆగంతకుడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు.. ఛత్తీస్‌గఢ్‌లోని పాత్రపాలిలో ఉన్న జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ సంస్థకు జనవరి 18న పోస్టు ద్వారా ఈ బెదిరింపు లేఖ […]