యశస్వి కొండెపుడి.. తెలుగు సంగీత ప్రపంచ ఈ పేరు తెలియని ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. సరిగమప సింగింగ్ షోలో శర్వానంద్ నటించిన జాను మూవీలో లైఫ్ ఆఫ్ రామ్ పాట పాడాడు యశస్వి. ఈ పాటతో ఒక్క రాత్రిలోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు యశస్వి. అదీకాక తన గాత్రంతో సరిగమప సింగింగ్ ఐకాన్ టైటిల్ కూడా గెలిచాడు. దాంతో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయాడు యశస్వి. అయితే తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు యశస్వి. […]