హరితేజ.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. సీరియల్ నటిగా తన కెరీర్ మొదలు పెట్టిన సినిమాల్లో సైతం నటించింది. హరితేజ తనదైన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాందించింది. నితిన్ హీరోగా నటించిన ‘అఆ’ సినిమాతో ఆమె ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత ‘బిగ్బాస్-1’ లో పాల్గొన్ని ఫుల్ క్రేజ్ సంపాందించింది. బిగ్ బాస్ హౌస్ లో హరితేజ చేసిన హరికథ స్క్రిప్ట్ ..ఆమెలోని కొత్త నటిని బయట ప్రపంచానికి చూపించింది. […]
ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు తెలుగు బుల్లితెరపై అనేక షో లు ప్రసారమవుతున్నాయి. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, జాతిరత్నాలు, కామెడీ స్టార్స్ వంటి కామెడీ షోలు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అంతేకాక ప్రతి పండగకి ఓ ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తుంటారు. ఇప్పటి వరకు సంక్రాంతి, వినాయక చవితి, దీపావళి వంటి పండగలకు స్పెషల్ ఈవెంట్స్ చాలా వచ్చి.. ఫుల్ ఎంటర్ టైన్ చేశాయి. తాజాగా దసరా పండగ సందర్భంగా ‘నవరాత్రి ధమాకా’ పేరుతో ఓ కార్యక్రమం […]