‘పవర్‌స్టార్ పవన్ కల్యాణ్’ ఈ పేరుకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్లు, ఎలివేషన్లు ఏమీ అవసర్లేదు. ఆ పేరే ఒక బ్రాండ్. అభిమానులు అందరికీ ఆయనో గాడ్. పవన్ కల్యాణ్‌కు అభిమానులు ఉండరు.. కేవలం భక్తులే ఉంటారు అని ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్‌లాంటి వారు ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో సభా ముఖంగానే వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ నెల దగ్గర పడుతోందంటే పవన్ భక్తుల జోరు తట్టుకోలేం. సోషల్ మీడియాలో వాళ్లు చేసే హంగామా అంతా ఇంతా కాదు. అడ్వాన్స్ హ్యాపీ […]