తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న మహిళ చాలా ఆస్పత్రులకు వెళ్లింది. పైసలు ఖర్చు అయినై కానీ.. తలనొప్పి మాత్రం తగ్గలేదు. దాదాపు రెండు నెలలుగా తీవ్ర తలనొప్పితో ఆమె పడుతున్న బాధను చూడలేని ఇరుగుపొరుగు వారు.. ఇలా అయితే కాదు గానీ.. ఒక పూజారి ఉన్నాడు, అతని వద్దకు వెళ్లు నీ తలనొప్పి మాయమైపోతుంది అన్నారు. వాళ్ల మాటలు విని నమ్మకంతో ఆ పూజారి వద్దకు వెళ్లిందా మహిళ. పూజారి చేసిన కొట్టుడు వైద్యానికి మహిళ ప్రాణాలే పోయాయి.. […]